Rushikonda పరిశీలనకు బయలు దేరిన బీజేపీ బృందాన్ని Visakha Police అడ్డుకున్నారు. రుషికొండలో చేపడుతున్న నిర్మాణాలేంటో చెప్పకుండా చూసేందుకు వచ్చిన వాళ్లను అడ్డుకోవటం ఏమిటంటూ BJP MP GVL Narasimha Rao ఆగ్రహం వ్యక్తం చేశారు.